Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎయిరిండియా ప్రమాదం తర్వాత 112 పైలట్లు సిక్ లీవ్‌

ఎయిరిండియా ప్రమాదం తర్వాత 112 పైలట్లు సిక్ లీవ్‌

ఎయిరిండియా ప్రమాదం తర్వాత 112 పైలట్లు సిక్ లీవ్‌

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ఆ సంస్థకు చెందిన 112 మంది పైలట్లు సిక్ లీవ్‌ తీసుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో 51 మంది కమాండర్లు, 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాంతో డీజీసీఏ ఎయిరిండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ, నిర్వహణ సంబంధిత నిబంధనల ఉల్లంఘనలను సంస్థ అంగీకరించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi