L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

OG ఫస్ట్ టికెట్‌కి 5 లక్షలు!

OG ఫస్ట్ టికెట్‌కి 5 లక్షలు!

OG ఫస్ట్ టికెట్‌కి 5 లక్షలు!

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమాపై అభిమానుల్లో భారీ క్రేజ్ కొనసాగుతోంది. అమెరికాలో ప్రీబుకింగ్స్ ఇప్పటికే 800K డాలర్ల దాకా చేరగా, పవన్ పుట్టినరోజు నాటికి 1 మిలియన్ దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో ‘OG ఫస్ట్ టికెట్’ను వేలంపాటకు పెట్టగా, నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఏకంగా రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి ఫండింగ్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అభిమానుల ఈ చర్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క టికెట్‌కే ఈ రేంజ్ క్రేజ్ రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది.

ట్యాగ్‌లు

CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi