R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో పెండింగ్ ట్రాఫిక్ ఛలాన్లపై 50% రాయితీ – సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అవకాశం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో పెండింగ్ ట్రాఫిక్ ఛలాన్లపై 50% రాయితీ – సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అవకాశం

కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 12 వరకు చెల్లించిన వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. KSP యాప్, BTP ASTraM యాప్, అలాగే Karnataka One, Bangalore One వెబ్‌సైట్ల ద్వారా ఛలాన్లు క్లియర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 12 తర్వాత ఈ ఆఫర్ ముగియనుంది. 2024లో ఇప్పటివరకు బెంగళూరులో 80 లక్షలకుపైగా ట్రాఫిక్ కేసులు నమోదు కాగా, వాటిలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులవేనని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi