L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఒక్కరోజులో 70 కోట్ల యూపీఐ లావాదేవీలు – కొత్త రికార్డు!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఒక్కరోజులో 70 కోట్ల యూపీఐ లావాదేవీలు – కొత్త రికార్డు!

యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఆగస్టు 2న చరిత్ర సృష్టించింది. ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు జరగడం ద్వారా ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్టులో రోజుకు 35 కోట్లు, 2024లో 50 కోట్లు లావాదేవీలు కాగా, ఇప్పుడు ఇది 61.3 కోట్ల సగటు దాటింది. రూ.80 వేల కోట్ల విలువగల లావాదేవీలు నమోదవుతున్నాయి. 2027 నాటికి రోజుకు 100 కోట్ల లావాదేవీల లక్ష్యాన్ని ఎన్‌పీసీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐను వాడుతున్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi