L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భోపాల్‌లో పాములా వంపులు తిరిగిన ప్రమాదకర వంతెన

భోపాల్‌లో పాములా వంపులు తిరిగిన ప్రమాదకర వంతెన

భోపాల్‌లో పాములా వంపులు తిరిగిన ప్రమాదకర వంతెన

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మరో ప్రమాదకర రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వెలుగులోకి వచ్చింది. సుభాష్‌ నగర్‌లో రూ.40 కోట్ల వ్యయంతో రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెనలో వాహనదారులు పలుమార్లు పదునైన మలుపులు తీయాల్సి వస్తోంది. డివైడర్లు సరిగా లేకపోవడం, కేవలం ఎనిమిది గంటల్లో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 90 డిగ్రీల మలుపుతో ఉన్న మరో ఓవర్‌ బ్రిడ్జి కూడా విమర్శల పాలవుతోంది. ఇది రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించగా, వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. భూమి కొరత కారణంగా వంతెనను ఇలా నిర్మించాల్సి వచ్చిందని, చిన్న వాహనాలకే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi