R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అమెరికాలో విమాన ప్రమాదం – పెద్ద ప్రమాదం తప్పిన ఘటన

అమెరికాలో విమాన ప్రమాదం – పెద్ద ప్రమాదం తప్పిన ఘటన

అమెరికాలో విమాన ప్రమాదం – పెద్ద ప్రమాదం తప్పిన ఘటన

మోంటానా రాష్ట్రం కాలిస్పెల్‌ సిటీలోని ఎయిర్‌పోర్టులో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టీబీఎం 700 టర్బోప్రాప్‌ అనే చిన్న విమానం ల్యాండింగ్‌ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే చివరలో పార్క్‌ చేసి ఉన్న మరో విమానంపై దూసుకెళ్లింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలమించింది.అయితే పైలట్‌ సహా నలుగురు ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. వారికి స్వల్ప గాయాలు మాత్రమే కాగా, ప్రమాదంపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ విచారణ ప్రారంభించింది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi