A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన కీలక అప్డేట్

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన కీలక అప్డేట్

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన కీలక అప్డేట్

తెలంగాణలో ప్రెstigious ప్రాజెక్టుగా సాగుతున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో ఉత్తర భాగం పనులపై తాజా సమాచారం వెలువడింది. సంగారెడ్డి నుంచి గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ వరకు విస్తరించే ఈ ఉత్తర భాగం సుమారు 158 కిలోమీటర్ల పొడవులో నిర్మించనున్నారు. ఇప్పటికే 4 లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిడ్‌లను తెరవలేకపోయారు. దీంతో టెండర్ గడువును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సెప్టెంబర్ 3, 2025 వరకు పొడిగించింది. కేంద్ర మంత్రివర్గ అనుమతి లేకుండానే టెండర్లు పిలవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా రహదారి విస్తరణ పనులకు ఆలస్యం తప్పడం లేదు. మెుత్తంగా ఈ రింగు రోడ్ రెండు భాగాలుగా 340 కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద బూస్ట్‌గా మారనుంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad