L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉత్తర కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం

ఉత్తర కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం

ఉత్తర కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం

జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని సమాధులు ఉన్నాయని ఒక ఎన్జీవో సంస్థ గుర్తించింది. 4,056 సమాధులలో 90 శాతం ఉగ్రవాదుల సమాధులేనని, వీటిలో 2,493 సమాధులు విదేశీ ఉగ్రవాదులకు, 1,208 సమాధులు స్థానిక ఉగ్రవాదులకు చెందినవని తెలిపింది. కేవలం 9 సమాధులు (0.2%) పౌరులకు చెందాయని తెలిపింది. సంస్థ “సత్యాన్ని వెలికితీయడం: కశ్మీర్‌లో గుర్తు తెలియని సమాధులపై అధ్యయనం” అనే నివేదికను రూపొందించి, ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నది. ఈ అధ్యయనం 2018 నుంచి 2024 వరకు పూర్తి చేయబడింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi