L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బెంగళూరులో ప్రమాదం: బస్సు ఢీతో ఇంటర్ విద్యార్థికి గాయాలు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బెంగళూరులో ప్రమాదం: బస్సు ఢీతో ఇంటర్ విద్యార్థికి గాయాలు

బెంగళూరులో ఓ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కాలేజ్ వ్యాన్ కోసం పరిగెడుతూ ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన అతడిని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 ఏళ్ల విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించగా, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం సీసీ టీవీలో రికార్డవడంతో వీడియో వైరల్‌గా మారింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv news