R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అల్లు అర్జున్ – అట్లీ మూవీపై క్రేజీ అప్డేట్

అల్లు అర్జున్ – అట్లీ మూవీపై క్రేజీ అప్డేట్

అల్లు అర్జున్ – అట్లీ మూవీపై క్రేజీ అప్డేట్

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ మూవీపై రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లతో, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ – వారియర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతోంది. బడ్జెట్ రూ.800 కోట్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో వర్క్‌షాప్ కూడా నిర్వహించగా, అల్లు అర్జున్, అట్లీతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు. హీరోయిన్‌గా దీపికా పదుకోన్ ఫైనల్ కాగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా డేట్స్ ఫిక్స్ కావడంతో నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. 2027లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హాలీవుడ్ లెవల్ టేకింగ్, స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయనుంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi