R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాల ప్రచారానికి చెక్ పెట్టిన అల్లు అర్జున్ ట్వీట్

మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాల ప్రచారానికి చెక్ పెట్టిన అల్లు అర్జున్ ట్వీట్

మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాల ప్రచారానికి  చెక్ పెట్టిన అల్లు అర్జున్ ట్వీట్

మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన రూమర్స్‌కి చెక్ పెడుతూ అల్లు అర్జున్ ఈ రోజు చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చిరుతో కలిసి స్టెప్పులేసిన ఫొటోను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే టూ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు” అంటూ పోస్ట్ చేశారు. ఈ విష్‌తో మెగా, అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, హరీష్ శంకర్, సాయి తేజ్, నారా రోహిత్‌, తేజ సజ్జా వంటి పలువురు సెలబ్రిటీలు కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో కూడా అల్లు అర్జున్, చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ అని ప్రకటించిన విషయం గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్‌లు

LatestAgriTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi