L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లిచి పండ్ల అద్భుత లాభాలు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లిచి పండ్ల అద్భుత లాభాలు

ఎరుపు తొక్కతో ఆకట్టుకునే లిచి పండ్లు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ C, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. లిచి పండ్లు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించే గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. అయితే, మోతాదులో మాత్రమే తినాలి. పచ్చి లిచీలు తినరాదు, పండినవే తీసుకోవాలి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihealth

