K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా సుతార్ధంగా ఆగ్రహం

రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా సుతార్ధంగా ఆగ్రహం

రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా సుతార్ధంగా ఆగ్రహం

బీహార్‌లో రాహుల్‌ గాంధీ చేపట్టిన ఓటర్‌ అధికార్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని షా డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi