Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మరో 476 పార్టీల రద్దు ప్రక్రియ ప్రారంభం!

మరో 476 పార్టీల రద్దు ప్రక్రియ ప్రారంభం!

మరో 476 పార్టీల రద్దు ప్రక్రియ ప్రారంభం!

దేశంలో ఎన్నికల వ్యవస్థను శుభ్రపరిచే చర్యలలో భాగంగా, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో 476 రిజిస్టర్డ్ కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించింది. 2019 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనైనా పాల్గొనని పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే 334 పార్టీలను తొలగించిన ఈసీ, ఇది రెండో విడత చర్యగా తెలిపింది. రద్దు చేసిన పార్టీలకు ఇక ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆదాయపన్ను చట్టం, గుర్తింపు గుర్తుల కింద ఉన్న ప్రయోజనాలు ఉండబోవని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi