A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాక్ మరో దుస్సాహసం: హైజాకర్లకు మరణశిక్ష రద్దు
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాక్ మరో దుస్సాహసం: హైజాకర్లకు మరణశిక్ష రద్దు

పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారిపై మరణశిక్షను తొలగిస్తూ సంచలన చట్ట సవరణ చేసింది. ‘క్రిమినల్ లాస్ సవరణ బిల్లు 2025’ ద్వారా ఇప్పుడు ఈ తరహా నేరాలకు జీవితఖైదు విధించనున్నారు. ఈ మార్పులకు ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్‌తో ఉన్న GSP+ వాణిజ్య ఒప్పందం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను సర్దుబాటు చేయాల్సి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలను అవమానించే నేరాలకు మరణశిక్ష తొలగించడంపై సెనేట్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా బిల్లు ఆమోదం పొందింది. పాక్ తీసుకున్న ఈ చర్యపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news