K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనుష్క ఘాటి: సెప్టెంబర్ 5న రిలీజ్ – ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ ఎందుకు
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనుష్క ఘాటి: సెప్టెంబర్ 5న రిలీజ్ – ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ ఎందుకు

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన "ఘాటి" చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో అనుష్క గిరిజన మహిళగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. ట్రైలర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చినా, సినిమా ప్రమోషన్లలో అనుష్క పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. నిర్మాతల ప్రకారం ఆమె ముందుగానే ప్రమోషన్లకు హాజరు కావనని ఒప్పందంలో పేర్కొన్నారని తెలిపారు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అయినా హాజరవుతుందేమో అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi