L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పట్టించుకోని అరుంధతి కోట – పర్యాటకుల ఆవేదన
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పట్టించుకోని అరుంధతి కోట – పర్యాటకుల ఆవేదన

నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు సమీపంలో ఉన్న అరుంధతి కోట పాడుబాటుకు గురవుతోంది. అరుంధతి సినిమా చిత్రీకరణతో గుర్తింపు పొందిన ఈ బంగ్లాను స్థానికులు ఇప్పటికీ "అరుంధతి బంగ్లా"గా పిలుస్తున్నారు. బనగానపల్లి చివరి నవాబు మీర్ ఫజల్ అలీఖాన్ సుమారు 120 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారు. పలు సినిమాలు, సీరియళ్లకు శుభ్రమైన లొకేషన్ అయిన ఈ కోట, ఇప్పుడు నిర్లక్ష్యంతో శిథిలమవుతోంది. నవాబు వారసులుగా చెప్పుకునేవారు ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నా, పరిరక్షణపై చర్యలు తీసుకోవడం లేదు. కోటను కాపాడాలంటూ పర్యాటకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi