K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అశ్వగంధ టీ ప్రయోజనాలు ఒత్తిడి తగ్గి శక్తి పెరుగుతుంది
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అశ్వగంధ టీ ప్రయోజనాలు ఒత్తిడి తగ్గి శక్తి పెరుగుతుంది

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఉండే అడాప్టోజెనిక్ గుణాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. రాత్రి పూట అశ్వగంధ టీ తాగితే గాఢ నిద్ర కలుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతూ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే వాపులు తగ్గించడంలో, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. శక్తి స్థాయిలు పెంచి అలసటను తగ్గిస్తుంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi