L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రోజూ ఫ్రూట్ సలాడ్ తింటే కలిగే లాభాలు

రోజూ ఫ్రూట్ సలాడ్ తింటే కలిగే లాభాలు

రోజూ ఫ్రూట్ సలాడ్ తింటే కలిగే లాభాలు

ఉదయం ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఐరన్ శోషణ మెరుగై రక్తహీనత తగ్గుతుంది. మామిడి, తరబూజ, బొప్పాయి, నారింజ, కివీ, స్ట్రాబెర్రీల వంటి పండ్లు కలిపి తింటే విటమిన్ A, C సమృద్ధిగా లభించి కంటి చూపు మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది. చిన్నారులు, మహిళలు తరచూ ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihealth