L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు జాగ్రత్త!

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు జాగ్రత్త!

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు జాగ్రత్త!

అమెరికాలో నేరాలకు పాల్పడితే కేవలం శిక్షలే కాదు, భవిష్యత్తులో వీసా అవకాశాలు కూడా కోల్పోతారు. ఇటీవలి ఘటనలో ఓ భారతీయ మహిళ ఇల్లినాయిస్‌లో ఓ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడి పోలీసులకు పట్టుబడింది. ఆమె సుమారు ₹1.1 లక్షల విలువైన వస్తువులను దొంగిలించేందుకు యత్నించింది. అనుమానంతో పోలీసులు దృష్టిలో పడిన ఆమె, బాడీక్యామ్ వీడియో ఆధారంగా అరెస్ట్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, విదేశాలలో నేరాలకు పాల్పడే పర్యాటకులు వీసా రద్దు వంటి శిక్షలకు గురవుతారంటూ కఠిన హెచ్చరిక జారీ చేసింది. "అగ్రరాజ్యంలో చట్టల ఉల్లంఘనకు శిక్షలతో పాటు, భవిష్యత్తులో అమెరికా ప్రవేశం నిరాకరణ తప్పదు" అని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi