R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: కామన్ కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7 నుండి గ్రాండ్ స్టార్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: కామన్ కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7 నుండి గ్రాండ్ స్టార్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: కామన్ కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7 నుండి గ్రాండ్ స్టార్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుండి స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. సీనియర్ సెలబ్రిటీలతో పాటు, ఈసారి కామన్ కంటెస్టెంట్లను కూడా హౌస్‌లోకి తీసుకోనున్నారు. ‘అగ్ని పరీక్ష’ గేమ్ ద్వారా 45 మంది మధ్యంచి 6 కామన్ కంటెస్టెంట్లు ఎంపికయ్యారు: దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, ప్రియ శెట్టి, మర్యాద మనీష్, హీ మ్యాన్ పవన్. ఈ ఆరుగురు కంటెస్టెంట్లు రేపు అధికారికంగా హౌస్‌లోకి ఎంట్రీ అవుతారు. షో కొత్త కాంబినేషన్స్, ఎమోషన్స్, హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టబోతోంది

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi