Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సాగరమాల ప్రాజెక్టులో అండర్‌పాస్‌ల ఏర్పాటు పై బీజేపీ నేతల విజ్ఞప్తి

సాగరమాల ప్రాజెక్టులో అండర్‌పాస్‌ల ఏర్పాటు పై బీజేపీ నేతల విజ్ఞప్తి

సాగరమాల ప్రాజెక్టులో అండర్‌పాస్‌ల ఏర్పాటు పై బీజేపీ నేతల విజ్ఞప్తి

సాగరమాల ప్రాజెక్టు నిర్మాణంలో వ్యవసాయ భూములు దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మిడతల రమేష్, రంగినేని కృష్ణయ్యలు ప్రాజెక్ట్ డైరెక్టర్ చౌదరికి వినతిపత్రం సమర్పించారు. నాయుడుపేట మండలంలో పంట పొలాల మధ్యలో రోడ్డు నిర్మాణం కొనసాగుతుండగా, రైతులు తమ భూముల్లోకి వెళ్లేందుకు మార్గాలు కోల్పోతున్నారని చెప్పారు. వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు వెళ్లేందుకు అనుకూలంగా అండర్‌పాస్‌లు నిర్మించాలని, వ్యవసాయానికి అనుకూలంగా రహదారుల నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv kranthi