L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బోల్డ్‌గా ఉన్నంత మాత్రాన అభద్రంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు: అనసూయ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బోల్డ్‌గా ఉన్నంత మాత్రాన అభద్రంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు: అనసూయ

తన డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శించిన వారికి నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ కఠినంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ – "బోల్డ్‌గా ఉండటం అంటే అది అగౌరవంగా ప్రవర్తించడం కాదు" అని స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్‌లో తనపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఎవరో తెలియని వ్యక్తులు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక తల్లి, భార్య కూడా. తల్లిగా ఉండటమంటే మన Individuality కోల్పోవడమేనా?" అని ప్రశ్నించారు. "నా భర్త, పిల్లలు నాకు సంపూర్ణ మద్దతుగా ఉంటారు. నేను ధరించే దుస్తులు నా వ్యక్తిత్వానికి ప్రతిబింబం మాత్రమే. నన్ను జడ్జ్ చేయడమే తప్పు. బోల్డ్‌గా ఉండటం నాకిష్టం, కానీ అది అసభ్యతకు సంకేతం కాదు" అంటూ విమర్శకులపై కౌంటర్ ఇచ్చారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana