R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జియో లోబడ్జెట్ ప్లాన్స్‌కు బ్రేక్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జియో లోబడ్జెట్ ప్లాన్స్‌కు బ్రేక్

రిలయన్స్ జియో తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్స్‌ను నిలిపివేసింది. 22 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.209, 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.249 ప్లాన్‌లను రద్దు చేసింది. దీంతో ఇకపై యూజర్లు కనీసం నెలకు రూ.299 ప్లాన్‌నే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తున్నాయి. ఈ మార్పుతో విద్యార్థులు, తక్కువ ఖర్చుతో మొబైల్ వాడే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారని చెబుతున్నారు.మరోవైపు, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ నెట్‌వర్క్ సంస్థల్లో ఇంకా చౌక ప్లాన్‌లు ఉండటంతో కొంతమంది యూజర్లు వాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi