K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సాయిచంద్ రెండో వర్ధంతి సందర్బంగా కాంస్య విగ్రహం ఏర్పాటు | kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సాయిచంద్ రెండో వర్ధంతి సందర్బంగా కాంస్య విగ్రహం ఏర్పాటు | kranthinews

సాయిచంద్ రెండో వర్ధంతి సందర్బంగా కాంస్య విగ్రహం ఏర్పాటు సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో రజిని సాయిచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugupoliticskrtv newstelangana