K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాళేశ్వరం కుట్రలకు బీఆర్‌ఎస్ నిరసన—రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాళేశ్వరం కుట్రలకు బీఆర్‌ఎస్ నిరసన—రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్ రెండు రోజుల నిరసన చర్యలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో పార్టీ శ్రేణులు స్పందించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్-బీజేపీ కుట్రలను ప్రస్తావిస్తూ, తెలంగాణ నదీ జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad

