Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తాండూరులో దారుణ హత్య – భార్యపై అనుమానాలు

తాండూరులో దారుణ హత్య – భార్యపై అనుమానాలు

తాండూరులో దారుణ హత్య – భార్యపై అనుమానాలు

వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని రెడ్డిపల్లి వెంకటేశ్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై అతడి భార్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news