R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కేబినెట్ ఆమోదం – సెప్టెంబర్‌లో నగారా మోగనుంది
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కేబినెట్ ఆమోదం – సెప్టెంబర్‌లో నగారా మోగనుంది

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి సెప్టెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేయనుంది.సీఎం రేవంత్ కంరాధనలో ఆగస్టు 30న జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీ రాజ్ చట్టం (2018) సవరణకు ఆమోదం కూడా తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిని తొలగించి, 42% రిజర్వేషన్లు కులగణన ఆధారంగా అమలు చేయాలని ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్నారు.అదనంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించడం నిర్ణయించబడింది. దీనివల్ల కాంగ్రెస్ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త అభ్యర్థికి అవకాశం ఏర్పడుతుంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi