R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అమెరికాలో 6 వేల విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

అమెరికాలో 6 వేల విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

అమెరికాలో 6 వేల విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

అమెరికా వీసా నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. తాజాగా 6 వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో 4 వేల మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు, దాదాపు 300 మంది ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు సమాచారం. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ట్రంప్‌ పాలనలో అమెరికా విద్యా విధానాల్లో తీసుకున్న మార్పులు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi