R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో గంజాయి సరఫరా ముఠా పట్టివేత
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో గంజాయి సరఫరా ముఠా పట్టివేత

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాను ఈగల్ టీమ్ అడ్డుకుంది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో 847 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. బొలేరో వాహనంలో 26 బ్యాగుల్లో 411 ప్యాకెట్లుగా గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.2 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ కేసులో ఒడిశాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా, వారి వద్ద నుంచి తల్వార్, వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాకు అడ్డు వస్తే తల్వార్‌తో బెదిరింపులు చేస్తారని పోలీసులు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news