Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయలేను: ఈటల

కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయలేను: ఈటల

కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయలేను: ఈటల

హుజూరాబాద్‌ ప్రజల అండతో ఎన్నో పోరాటాలు చేశానని, తాను పార్టీ మారడం పదవుల కోసం కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శామీర్‌పేటలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, "నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారు. 2021 నుంచి ఆ పార్టీలో నరకం అనుభవించాను" అన్నారు. "కేసీఆర్ కాలంలో కూడా ముక్కుసూటిగా నిర్ణయాలు చెప్పాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. నిజాయితీతో రాజకీయాలు చేయడమే నాకు తెలుసు, పక్కా రాజకీయ వీరుడిని. స్థానిక ఎన్నికల్లో హుజూరాబాద్‌ కార్యకర్తలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని ఈటల వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi