Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు – రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు – రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రభాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల దాడి ప్రమాదం ఉండొచ్చన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేళ్లదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi