L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మలయాళ నటుడు షౌబిన్ షాహిర్‌పై కేసు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మలయాళ నటుడు షౌబిన్ షాహిర్‌పై కేసు

మలయాళ నటుడు, ‘కూలీ’ సినిమాతో గుర్తింపు పొందిన షౌబిన్ షాహిర్‌పై ఎర్నాకులంలో మోసం కేసు నమోదైంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర నిర్మాణంలో పెట్టుబడి పెట్టిన సిరాజ్ అనే వ్యక్తి తనకు లాభాల్లో వాటా ఇవ్వలేదని ఆరోపించాడు. సుమారు రూ.7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత కూడా తనకు వాగ్దానం చేసిన 40% వాటా ఇవ్వలేదని సిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షౌబిన్‌తో పాటు ఆయన తండ్రి, మరో వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

