A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
క్రైస్తవంగా మారిన ఎస్సీకి హక్కుల విషయంలో కేసు: విచారణ ఆగస్టు 12కి వాయిదా
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
క్రైస్తవంగా మారిన ఎస్సీకి హక్కుల విషయంలో కేసు: విచారణ ఆగస్టు 12కి వాయిదా

న్యూఢిల్లీ: క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీకి రక్షణ చట్టం వర్తిస్తుందా అనే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై కులదూషణ జరగిందంటూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. కానీ నిందితులు హైకోర్టులో చెల్లదని వాదించగా, హైకోర్టు కేసును కొట్టివేసింది. దీనిని ఆనంద్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జూలై 3న విచారణలో భాగంగా ఆగస్టు 12కి వాయిదా వేశారు.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv kranthitrending news