R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

‘తెలుగోడి సత్తా చూపించాల్సిన టైమొచ్చింది’.. చంద్రబాబు, కేసీఆర్, పవన్‌కు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

‘తెలుగోడి సత్తా చూపించాల్సిన టైమొచ్చింది’.. చంద్రబాబు, కేసీఆర్, పవన్‌కు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

‘తెలుగోడి సత్తా చూపించాల్సిన టైమొచ్చింది’..  చంద్రబాబు, కేసీఆర్, పవన్‌కు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇది కీలక అడుగు అని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులంతా ఒకే వేదికపైకి వచ్చి సుదర్శన్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇది రాజకీయాల సమయం కాదని, రాజ్యాంగాన్ని కాపాడే సమయమని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthipawankalyantelagnanachandrababu