L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భారతీయుల కోసం చౌకైన చాట్‌జీపీటీ ప్లాన్

భారతీయుల కోసం చౌకైన చాట్‌జీపీటీ ప్లాన్

భారతీయుల కోసం చౌకైన చాట్‌జీపీటీ ప్లాన్

ఓపెన్‌ఏఐ భారత వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ **‘చాట్‌జీపీటీ గో’**ను ప్రకటించింది. నెలకు కేవలం రూ.399కే అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌లో అధిక మెసేజ్ లిమిట్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్స్, ఎక్స్‌టెండెడ్ మెమరీ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ వినియోగం, రెట్టింపు మెమరీ లభించనుంది. యూపీఐ చెల్లింపులకు కూడా సపోర్ట్ అందించబడింది. ప్రస్తుతం ఉన్న ప్లస్ (₹1,999), ప్రో (₹19,900) ప్లాన్‌లకు అదనంగా ఈ కొత్త చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi