K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అభిమానిని సత్కరించిన చిరంజీవి పిల్లల విద్య బాధ్యత తీసుకున్న మెగాస్టార్
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అభిమానిని సత్కరించిన చిరంజీవి పిల్లల విద్య బాధ్యత తీసుకున్న మెగాస్టార్

ఆదోని చెందిన అభిమాని రాజేశ్వరి, సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ఈ సందర్భంగా ఆమెకు చీర బహుమతిగా ఇచ్చిన చిరంజీవి, పిల్లల విద్య బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజేశ్వరి కూడా రాఖీ కట్టి చిరంజీవిని అన్నయ్యగా భావిస్తున్నట్టు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi