L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గోవాలో జరుపుకున్న కుటుంబం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గోవాలో జరుపుకున్న కుటుంబం

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు గోవాలో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామ్‌చరణ్ తన తండ్రికి కేక్ తినిపిస్తూ, పాదాలకు నమస్కరించిన ఎమోషనల్ వీడియోను షేర్ చేసి అభిమానులను కదిలించాడు. “నాన్న మీరు నా హీరో, నా ప్రేరణ” అంటూ రామ్ చరణ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగా 157 టైటిల్ గ్లింప్స్ విడుదల కాగా, చిరు లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. 70 ఏళ్ల వయసులోనూ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా నిలుస్తున్న చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi