L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చిరంజీవి "మన శంకర ప్రసాద్‌గారు" సినిమాపై హైప్

చిరంజీవి "మన శంకర ప్రసాద్‌గారు" సినిమాపై హైప్

 చిరంజీవి "మన శంకర ప్రసాద్‌గారు"  సినిమాపై హైప్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న "మన శంకర ప్రసాద్‌గారు" గ్లింప్స్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆయన మాటల్లో – గ్లింప్స్‌లో కనిపించిన చిరంజీవి 95% ఒరిజినల్ విజువల్స్‌నే. స్లిమ్‌గా, యాక్టివ్‌గా కనిపించేందుకు చిరంజీవి చాలా కష్టపడ్డారు. సూట్‌లో మెగాస్టార్‌ లుక్‌ క్లాసీగా ఉందని, ఇదంతా కేవలం శాంపిల్ మాత్రమేనని అనిల్‌ అన్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదే సమయంలో చిరంజీవి మరో ప్రాజెక్ట్ "విశ్వంభర" (డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ) షూటింగ్ పూర్తిచేసింది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi