R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై క్లారిటీ త్వరలో!

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై క్లారిటీ త్వరలో!

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై క్లారిటీ త్వరలో!

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజాసాబ్’ షూటింగ్ చివర దశకు చేరింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ చివరికి సినిమా మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ 5న విడుదల చేయాలన్న తొలిప్రకటన ఉన్నా, తాజాగా రిలీజ్ డేట్ లేకుండా వచ్చిన పోస్టర్‌తో వాయిదా ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. తెలుగు మార్కెట్‌కు సంక్రాంతి విడుదల (జనవరి 9) బాగుంటుందని భావిస్తుండగా, హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్‌కే కోరుతున్నారు. 4.30 గంటల మూవీని ఎడిట్ చేసి, మాస్-క్లాస్ ప్రేక్షకులను మెప్పించేలా తయారు చేస్తున్నట్టు తెలిపారు. ‘రాజాసాబ్ 2’ కూడా వస్తుందని నిర్మాత స్పష్టం చేశారు. విడుదల తేదీపై తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi