R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు శుభవార్త. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.51.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో ధర రూ.1631.50 నుంచి రూ.1580కి వచ్చింది. కోల్‌కతాలో రూ.1684, ముంబైలో రూ.1531.50, చెన్నైలో రూ.1738గా ఉంది. హైదరాబాద్‌లో కొత్త ధర రూ.1801. గత ఐదు నెలల్లో మొత్తం రూ.223 తగ్గినట్లు రికార్డు.ఇక గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మార్పు లేదు. ఢిల్లీలో ధర రూ.853గా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.905.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

