R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పులివెందులలో 10,601 ఓట్లలో 8,103 ఓట్లు, ఒంటిమిట్టలో 24,606 ఓట్లలో 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం కల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ప్రతి స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా, పులివెందులలో ఒక రౌండ్‌లో, ఒంటిమిట్టలో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం 90మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటున్నారు

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi