Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీఆర్పీఎఫ్ జవాన్‌పై కన్వారియాల దాడి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీఆర్పీఎఫ్ జవాన్‌పై కన్వారియాల దాడి

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో టికెట్ విషయమై తలెత్తిన వాగ్వాదం ఘటనలో, కన్వారియాలు ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను కొట్టి, కాళ్లతో తన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటనపై ఆర్పీఎఫ్ స్పందించి కేసు నమోదు చేసింది. దర్యాప్తులో ఏడుగురు కన్వారియాలను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల జోక్యం వల్ల జవాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi