L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కూలీ, వార్ 2 టికెట్లు సాధారణ రేట్లకే

కూలీ, వార్ 2 టికెట్లు సాధారణ రేట్లకే

కూలీ, వార్ 2  టికెట్లు సాధారణ రేట్లకే

కూలీ, వార్ 2 సినిమాల టికెట్ ధరలు తెలంగాణలో పెంచబోతున్నారన్న వార్తలపై అభిమానులు, సినీప్రేమికులు తీవ్రంగా స్పందించారు. విమర్శలతో నిర్మాతలు వెనక్కి తగ్గి, ఈ సినిమాలను సాధారణ రేట్లకే విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం నుంచే రెండు సినిమాల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi