R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఢిల్లీ వర్షాలు: చెట్టు కూలి బైక్‌పై పడింది – తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు

ఢిల్లీ వర్షాలు: చెట్టు కూలి బైక్‌పై పడింది – తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు

ఢిల్లీ వర్షాలు: చెట్టు కూలి బైక్‌పై పడింది – తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు

దిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కల్కాజీ ప్రాంతంలో ఒక్కసారిగా ఓ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెపై ఆ చెట్టు పడింది. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi