R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వనపర్తి జిల్లాలో డెంగ్యూ కేసులు ఆందోళన

వనపర్తి జిల్లాలో డెంగ్యూ కేసులు ఆందోళన

వనపర్తి జిల్లాలో డెంగ్యూ కేసులు ఆందోళన

జనవరి నుంచి ఆగస్టు వరకు వనపర్తి జిల్లాలో 40 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వెల్లడించింది. ప్రైవేట్ ఆస్పత్రుల కేసులు కలుపుకుంటే ఈ సంఖ్య 100 దాటే అవకాశముందని చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 900కు పైగా ఓపీలు నమోదవుతుండగా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. ఒక్క ఆగస్టులోనే 28 కొత్త డెంగ్యూ కేసులు గుర్తించారు.వానాకాలంలో నీటిమడుగులు, అపరిశుభ్రత కారణంగా దోమల పెరుగుదల ఎక్కువై, ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. 🦟

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi