K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కెప్టెన్ కూల్ ట్యాగ్‌కి ట్రేడ్మార్క్ కోసం ధోనీ దరఖాస్తు | kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కెప్టెన్ కూల్ ట్యాగ్‌కి ట్రేడ్మార్క్ కోసం ధోనీ దరఖాస్తు | kranthinews

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ “కెప్టెన్ కూల్” అనే పేరును ట్రేడ్మార్క్ చేసుకునేందుకు దరఖాస్తు చేశాడు. జూన్ 5న దాఖలైన ఈ దరఖాస్తును ట్రేడ్మార్క్ పోర్టల్ జూన్ 1న ప్రచురించింది. ఈ ట్యాగ్‌ను స్పోర్ట్స్ కోచింగ్, ఫెసిలిటీస్, ట్రైనింగ్ రంగాల్లో ఉపయోగించేందుకు ధోనీ ప్రయత్నిస్తున్నాడు. ఇదే ట్యాగ్‌కు మరో కంపెనీ కూడా దరఖాస్తు చేసినప్పటికీ అది రిజిస్ట్రేషన్ దశలోనే ఉంది. కాగా, ధోనీకి ఇటీవల 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.
ట్యాగ్‌లు
TrendingKranthi News Telugukrtv newskrtv kranthitrending newstelagnana