L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విజయవాడలో ధోనీ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్స్!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విజయవాడలో ధోనీ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్స్!

భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ 44వ పుట్టినరోజును విజయవాడలో అభిమానులు ఘనంగా జరిపారు. పంచెకట్టు ధోనీ భారీ కటౌట్, CSK జెర్సీతో మరో కటౌట్ ఏర్పాటు చేసి, ఈలలు, డాన్సులతో సందడి చేశారు. ‘ఇండియా కా రాజా ఎంఎస్ ధోనీ’ అంటూ వేడుకలు నిర్వహించిన ఈ ఫ్యాన్స్ ఉత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే టీసీగా ప్రయాణం మొదలెట్టి, టీమిండియా కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీ – కోట్లాది మంది హృదయాల్లో "తాలా"గా చెరగని ముద్రవేశాడు. ధోనీ భవిష్యత్‌పై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటాడని చెప్పడంతో, అభిమానుల్లో ఆసక్తి మళ్లీ పెరిగింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugu