L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ధ్రువ్ జురెల్‌కి టెస్ట్‌లో అరుదైన అవకాశం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ధ్రువ్ జురెల్‌కి టెస్ట్‌లో అరుదైన అవకాశం

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ నుంచి రిషభ్ పంత్ గాయ కారణంగా తప్పుకున్నాడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కనుంది. లార్డ్స్ టెస్టులో ఫీల్డింగ్ చేసిన అనుభవం తనకు ఉపయోగపడుతుందని ధ్రువ్ అభిప్రాయపడ్డాడు. చిన్ననాటి కల అయిన లార్డ్స్‌లో అడుగుపెట్టడం మరపురాని అనుభవమని తెలిపాడు. విదేశీ పిచ్‌లపై రాణించడానికి తాను సిద్ధమయ్యానని, జట్టు విజయమే తన లక్ష్యమని ధ్రువ్ స్పష్టం చేశాడు. తనపై వచ్చిన మీమ్‌లను కూడా ఆనందంగా చూస్తానని చెప్పాడు. ధోనీ సినిమాలోని ఓ సీన్ ఆధారంగా వచ్చిన మీమ్ గురించి మాట్లాడిన ధ్రువ్ – “అది చాలా ఫన్నీగా ఉంది, నేనూ ఆస్వాదించాను” అని చెప్పుకొచ్చాడు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi