R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోబోలు గర్భం ధరించే యుగం వచ్చిందా? చైనాలో సంచలన ప్రయోగం!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోబోలు గర్భం ధరించే యుగం వచ్చిందా? చైనాలో సంచలన ప్రయోగం!

చైనాలోని గ్వాంగ్జౌ శాస్త్రవేత్తలు రోబో గర్భం ద్వారా శిశువులు జన్మించే అవకాశాలపై కొత్త ప్రయోగాన్ని ప్రకటించారు. డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో కైవా టెక్నాలజీ రూపొందించిన ఈ కృత్రిమ గర్భపాత్ర (Artificial Womb)లో రోబోలు పిల్లలను తొమ్మిది నెలల పాటు పెంచి ప్రసవించే అవకాశముందని అంటున్నారు. ఇందులో శిశువుకు అవసరమైన ఆహారాన్ని న్యూట్రియంట్ ట్యూబ్ ద్వారా అందించనున్నారు.ఇంకా శాస్త్రవేత్తలు కీలకమైన అండం ఇంప్లాంటేషన్ విధానంపై స్పష్టత ఇవ్వలేదు. ఇదంతా గతంలో అమెరికాలో జరిగిన బయోబ్యాగ్ ప్రయోగం ఆధారంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో కొనసాగుతోంది. ఈ అంశం ప్రకృతి, సాంకేతికత మిళితంతో మానవ జనన విధానాన్ని మార్చబోతుందనే చర్చకు దారితీస్తోంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi